- దౌర్జన్యం దౌష్ట్యం తగనివి .........శాంతి సమన్వయము పాటించవలసినవి ........సమతా మమత సాగించవలసినవి......స్వార్ధం సంకుచితం పనికిరానివి ......ప్రేమతత్వం ,మానవత్వం పాటించవలసినవి .......ఆత్మస్తుతి పరనింద విడువదగినవి ....విజ్ఞానం వివేకం పెంచుకోవలసినవి .........అజ్ఞానం అవివేకం తున్చుకోవలసినవి....... సహనం సౌశీల్యం పెంచుకోవలసినవి ........క్రోదం కోపం దించుకోదగ్గవి......కష్టమైన వి కానీ అవసరమైనవి ..........
Tuesday, October 14, 2008
ఓ మాట..."చిన్నిదే"
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
bagundi.....nakaith chalabaga nachindi............
copy chesava?
Post a Comment