Sunday, October 26, 2008
Thursday, October 23, 2008
आया त्योहार दिवाली का ;बच्चो की खुशहाली का .....;बबलू कहते पापा से मुज्जुको पि सी लाना है ; गोवरी कहाते मम्मी से हमें सितार बजाना है ........; बीबी कहती पति देव से जब बोनुस तुम पायेगे ; सबसे पहले हार सुनहरा ?..................;दीप जलाओ खुशी मानवों आई दिवाली आई !रात आमवस्या की तो क्या ? घर घर हुआ उजाला .....आई रे आई दीवाली दिल को कुश करने की.........
Tuesday, October 14, 2008
ఓ మాట..."చిన్నిదే"
- దౌర్జన్యం దౌష్ట్యం తగనివి .........శాంతి సమన్వయము పాటించవలసినవి ........సమతా మమత సాగించవలసినవి......స్వార్ధం సంకుచితం పనికిరానివి ......ప్రేమతత్వం ,మానవత్వం పాటించవలసినవి .......ఆత్మస్తుతి పరనింద విడువదగినవి ....విజ్ఞానం వివేకం పెంచుకోవలసినవి .........అజ్ఞానం అవివేకం తున్చుకోవలసినవి....... సహనం సౌశీల్యం పెంచుకోవలసినవి ........క్రోదం కోపం దించుకోదగ్గవి......కష్టమైన వి కానీ అవసరమైనవి ..........
JUST FOR U
హాయ్ ఫ్రెండ్స్....నాకు తెలుగు అంటే ఇష్టం ....అందుకనే తెలుగులో రాస్తున్నా.కానీ మీరు నాకు ఎలాగైనా ఐ మీన్ భాషలో అయనా మీ ఫీలింగ్స్ చెప్పచ్చు మీ ఇష్టం ..ఫ్రెండ్స్......మీ ఇంట్లో కంప్యూటర్ ఉందా దానికి నెట్ కనెక్శన్ u మరి ఇంకేం హయిగాఎన్నో కొంటె ప్రేశ్నలు ఆన్సర్ చేయచు వచ్చు బొమ్మలు గీయచ్చు ...ఎలా అంటారా కింది వెబ్ సైట్స్ లోకివెళ్లి.........WWW.FUNBRAIN.COM, http://www.brainpop.com/ ,WWW.UPTOTEN.COM
Subscribe to:
Posts (Atom)